Guntakandla Jagadeesh Reddy garu inaugurating State Telangana level Athletic meet in Suryapet
సూర్యపేట టౌన్ : స్థానిక ఎస్వీ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలను మంగళవారం ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి.ఈ చాంపియన్ షిప్ పోటీలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి జట్లు పాల్గొన్నట్టు అథ్లెటిక్స్ అసోసియేషన్ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేశ్వర్లు తెలిపారు.
