Honorable minister Guntakandla Jagadeesh Reddy helped a widow with 10kసూర్యపేట పట్టణం 17 వార్డుకు చెందిన మీడసనమిట్ల మట్టయ్య మృతి చెందడం జరిగింది.
వీరిది నిరుపేద కుటుంబం ఈరోజు వారికి TRS నాయకులు పుట్ట కిషోర్ ,గొనె అశోక్ ల ఆధ్వర్యంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ నెరేళ్ల లక్ష్మి గారి చేతులమీదుగా రూ 10,000 ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతుని కుటుంబానికి గౌరవ మంత్రివర్యులు జగదీశ్ రెడ్డి గారు మరియు టీఆర్ఎస్ పార్టీ అన్నివేళలా ఎలాంటి ఆపద సమయం లో అందుబాటులో ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వారు మొరిశెట్టి శ్రీనివాస్ గారూ నాయకులు గోదల రంగారెడ్డిగారు,బోలెద్దూ దశరథ,శనగని రాంబాబు గౌడ్ కౌన్సిలర్ లు తండు శ్రీనివాస్, గండూరి రమేష్ గోదల భారతమ్మ, డాక్టర్ వనజ ,రాధిక, మహేశ్వరి, పట్టణ టిఆర్ఎస్ నాయకులు బీరవోలు శేఖర్ రెడ్డి ,నేరేళ్ల మధుగౌడ్, కుంభం రాజేందర్,రఫీ తదితరులు పాల్గొన్నారు
