Minister Guntakandla Jagadeesh Reddy inaugurated Amrutha scheme in Suryapet

guntakandla jagadeesh reddy  Minister Guntakandla Jagadeesh Reddy inaugurated Amrutha scheme in Suryapet. Amrutha scheme is meant for providing drinking water to Suryapet.మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట పురపాలక సంఘం పరిధిలో ఇంటింటికి మంచినీరు అందంచే అమృత పథకానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. స్థానిక జమ్మిగడ్డలో మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక ప్రకాష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమృత పథకం కింద రూ.30.12 కోట్ల నిధులతో నీటీ సరఫరా అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *