Poorna Shashikanth advises christian minorities to make better use of Government Schemes
సూర్యపేట జిల్లా కుడకుడ బాప్టిస్టు చర్చి లో క్రిస్టియన్ మైనారిటీ జిల్లా నాయకులు పెద్దపంగు పూర్ణశశి కాంత్ మాట్లాడుతూ క్రైస్తవులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా చర్చి పాస్టర్ జాటోథ్ నెల్సన్ గారికి DMWC సంస్థ రాష్ట్రస్థాయి సేవ పురస్కారం అందుకున్నందుకు గాను సన్మానము చేయడము జరిగినది.ఈ కార్యక్రమములో కో అప్షన్ మెంబర్ స్వరూప రాణి,పాస్టర్ ప్రవీణ్, సునీల్ కుమార్ మరియు సంఘ పెద్దలు పాల్గొన్నారు.