Suryapet Market road got CC road due to the efforts of Pallety Ramesh to the

Suryapet Market road got CC road due to the efforts of Pallety Ramesh, Lok Satta Party General Secretary, Suryapet District.

సూర్యాపేట మార్కెట్ రోడ్ లో బురద గుంట పూడిక మరియు సిసి రోడ్ కోసం ధర్నా నిర్వహించిన పల్లేటి రమేష్ కుమార్. సంవత్సరం తరవాతైనా సీసీ రోడ్లు వేసిన అధికారులు. లోక్ సత్తా జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గారు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

suryapet-market-raod

Before – Water stagnated on Suryapet Market Road palleti-ramesh suryapet-market-road

స్పందించిన అధికారులకు కృతజ్ఞతలు.
pallety-rameshపల్లేటి రమేష్ కుమార్
జిల్లా ప్రధాన కార్యదర్శి
లోక్ సత్తా పార్టీ
సూర్యాపేట
9985516717

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *