Suryapet Ward number 1 drainage got cleaned in 30 minutes after the issue was brought to the notice of the officials by Palleti Ramesh, Secretary, Lok Satta party, Suryapet District.
Wow చాలా థాంక్యూ సర్ ….
మేము సమస్య చూయించిన అర్ధగంటలో మురికి కాలువలు శుభ్రం చేసినందుకు అధికారులకు, మీడియా మిత్రుడు ANN channel సంతోష్ గారికి కృతజ్ఞతలు ..
లోక్ సత్తా పార్టీకి మరియు ఒకటో వార్డు ప్రజలకు సహకరించినందుకు కృతజ్ఞతలు
—
పల్లేటి రమేష్ కుమార్
జిల్లా ప్రధాన కార్యదర్శి
లోక్ సత్తా పార్టీ
సూర్యాపేట
9985516717