సూర్యపేట 2వ వార్డ్ కౌన్సిలర్ గండూరి పావనీ కృపాకర్ గారి ఆద్వర్యంలో ఉచిత షుగర్, బి.పి.చెకప్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా 200 మందికి ఉచిత పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన్నెం పద్మావతి, పటేల్ నర్సింహా రెడ్డి, యాద కిరణ్, ఆడెపు రమేష్, ఉప్పల రాజేంద్ర ప్రసాద్, కుక్కడపు సాలయ్య, సంగిశెట్టి వెంకటేష్, భిక్షం, క్రిష్ణ, సాగర్, శ్రీను, నరేందర్ మొదలైనవారు పాల్గొన్నారు. Free medical camp in suryapet organised by […]